ఎన్టీఆర్ ఛాలెంజ్‌కి సై.. సైరా అంటున్న చిరంజీవి
ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన ట్విట్టర్లో .. ఎన్టీఆర్ సవాల్‌ని స్వీకరిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తను నటించిన ఛాలెంజ్ సినిమాలోని ఇట్స్ మై ఛాలెంజ్ అనే క్లిప్‌ని జత చేస్తూ.. తారక్, నీ సవాలు స్వీకరించానని పేర్కొన్నా…